Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిభ కనబర్చిన పోలీసు కుటుంబాల విద్యార్థులకు ఎస్పీ సన్మానం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jul 29, 2026 7:12 PM తిరుపతిGeneral
ప్రతిభ కనబర్చిన పోలీసు కుటుంబాల విద్యార్థులకు ఎస్పీ సన్మానం - Udayam
తిరుపతి జిల్లాలో పోలీసు కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులను ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు సన్మానించారు. పదో తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు రూ.10 వేల చొప్పున నగదు ప్రోత్సాహకం అందజేశారు. క్రమశిక్షణ, సరైన మార్గదర్శకత్వంతో ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలని సూచించారు. ఐఐటీ, జేఈఈ, ఎంబీబీఎస్‌తో పాటు విదేశాల్లోనూ పోలీసు పిల్లలు రాణించడం గర్వకారణమని ఎస్పీ పేర్కొన్నారు.

Comments

G
Loading comments...