Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బైక్‌పై దక్షిణాది యాత్ర

Follow Udayam on Google
దివ్య శ్రీ Aug 02, 2026 7:07 AM హైదరాబాద్General
బైక్‌పై దక్షిణాది యాత్ర - Udayam
హైదరాబాద్‌కు చెందిన ఐటీ ఉద్యోగులు అభిరాం, ఉపేంద్ర ద్విచక్ర వాహనాలపై దక్షిణ భారతదేశ యాత్ర కొనసాగిస్తున్నారు. కొత్త ప్రాంతాలు సందర్శిస్తూ అక్కడి సంస్కృతి, ఆచారాలను తెలుసుకుంటూ అనుభవాలు సొంతం చేసుకుంటున్నారు. శనివారం హైదరాబాద్‌ నుంచి బయలుదేరిన వీరు భద్రాచలం మీదుగా యానాం చేరుకోనున్నారు. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాల్లో సుమారు 18 వేల కిలోమీటర్లు ప్రయాణించి పర్యాటకాన్ని అలవాటుగా మార్చుకున్నారు.

Comments

G
Loading comments...