Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలి MLA

Follow Udayam on Google
Saychi Kumar Oct 07, 2026 9:34 AM కామరెడ్డిGeneral
సొసైటీ అభివృద్ధికి కృషి చేయాలి MLA - Udayam
కామారెడ్డి జిల్లా పద్మాజీవాడి సొసైటీ డైరెక్టర్గా లింగంపల్లికి చెందిన నియమితులయ్యారు. ఆయన మాట్లాడుతూ.. నియామకానికి కృషిచేసిన MLA మదన్మోహన్ రావు కు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తానని పద్మాజీ వాడి సొసైటీ పరిధిలోని రైతులకు అందుబాటులో ఉండి సేవలందిస్తానన్నారు. సహకార సంఘ సభ్యులు సహకారంతో రైతుల శ్రేయస్సు తన ధ్యేయమన్నారు. నియామకం పట్ల పలువురు ఆయనను అభినందించారు.

Comments

G
Loading comments...