Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోచి తీరంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి.. సముద్రంలో మంటలు

Follow Udayam on Google
Udayam Desk Oct 07, 2026 9:48 AM అంతర్జాతీయంGeneral
సోచి తీరంలో చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి.. సముద్రంలో మంటలు - Udayam
నల్లసముద్రంలో లైబీరియా జెండాతో వెళ్తున్న చమురు ట్యాంకర్‌పై డ్రోన్‌ దాడి జరిగింది. దాడితో సముద్రంలోకి చమురు ఒలికి మంటలు చెలరేగడంతో సోచి తీరంలో దట్టమైన పొగ కమ్ముకుంది. నౌకలో ఉన్న 23 మంది సిబ్బంది భారతీయులేనని రష్యా రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది. వారందరినీ సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించింది.

Comments

G
Loading comments...