Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అత్త హత్య కేసులో అల్లుడు అదుపులోకి

Follow Udayam on Google
జయ ప్రకాష్ Aug 08, 2026 11:30 AM ఖమ్మంGeneral
అత్త హత్య కేసులో అల్లుడు అదుపులోకి - Udayam
సత్తుపల్లి మండలం తుమ్మూరులో మూడు రోజులుగా కనిపించని వెదుళ్ల వెంకట నరసమ్మ (60) హత్యకు గురైనట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి వివాదంతో అల్లుడు గుండాల తిరుపతిరావును అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో తానే హత్య చేసినట్లు తిరుపతిరావు అంగీకరించాడని పోలీసులు తెలిపారు. నారాయణపురం శివారులోని ఆయిల్‌ఫామ్‌ తోటల్లో మృతదేహం కోసం గాలిస్తున్నారు.

Comments

G
Loading comments...