Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలి: జేఏసీ

Follow Udayam on Google
రేఖ దేవి Jul 31, 2026 12:48 PM నాగర్ కర్నూల్General
ఉద్యోగ సమస్యలు పరిష్కరించాలి: జేఏసీ - Udayam
వీబీజీ రాంజీ పథకం ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. మండల కేంద్రాలు, డీఆర్‌డీవో కార్యాలయాల్లో ఉద్యోగులు షట్‌డౌన్, పెన్‌డౌన్ నిర్వహించారు. 2006 నుంచి పనిచేస్తున్న ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలు చేసి, వెంటనే పేస్కేల్ వర్తింపజేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించే వరకు ఉద్యమం కొనసాగుతుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...