Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘన వ్యర్థాల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్ష

Follow Udayam on Google
హరిక Aug 19, 2026 5:30 PM హన్మకొండ General
ఘన వ్యర్థాల నిర్వహణపై కలెక్టర్‌ సమీక్ష - Udayam
జిల్లాలో ఘన వ్యర్థాల సేకరణ, నిర్వహణపై కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ ఐఐటీ మద్రాస్‌ పరిశోధకుల బృందంతో సమీక్షించారు. రోజువారీగా ఉత్పత్తి అవుతున్న తడి, పొడి చెత్త పరిమాణం, సేకరణ, నిర్వహణ వివరాలను బృందానికి వివరించారు. ఘన వ్యర్థాల సమర్థ నిర్వహణకు రూపొందించిన ప్రాజెక్టు, దాని అమలు విధానాన్ని పరిశోధకులు కలెక్టర్‌కు వివరించారు.

Comments

G
Loading comments...