Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అబ్రహం లింకన్‌లో సైనికుల ఆందోళన

Follow Udayam on Google
రచన దేవి Aug 14, 2026 11:36 AM జాతీయంGeneral
అబ్రహం లింకన్‌లో సైనికుల ఆందోళన - Udayam
అరేబియా సముద్రంలో దీర్ఘకాలంగా విధులు నిర్వహిస్తున్న యూఎస్‌ఎస్‌ అబ్రహం లింకన్‌ యుద్ధనౌకలో సైనికుల మానసిక పరిస్థితిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. పలువురు సైనికులు ఆత్మహత్యకు యత్నించినట్లు కుటుంబాలను ఉటంకిస్తూ అమెరికా మీడియా కథనాలు తెలిపాయి. ఆహారం, నీటి కొరత, మరుగుదొడ్ల సమస్యలు, సుదీర్ఘ మోహరింపు కారణంగా సైనికులు ఒత్తిడికి గురవుతున్నారని కుటుంబాలు పేర్కొన్నాయి.

Comments

G
Loading comments...