Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సోషల్ మీడియా ప్రచారంతో మభ్యపెట్టలేరు: చామల

Follow Udayam on Google
వైష్ణవి శర్మ Aug 07, 2026 3:46 PM జాతీయంGeneral
సోషల్ మీడియా ప్రచారంతో మభ్యపెట్టలేరు: చామల - Udayam
సోషల్ మీడియా ప్రచారంతో ప్రజలను మభ్యపెట్టలేరని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నేతలు గత ఎన్నికల ఓటమిపై ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. జిల్లా, మండల స్థాయిలో పార్టీ స్పోక్స్‌పర్సన్లను నియమిస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...