వార్తలకు తిరిగి వెళ్లండి

కోటవురట్ల మండలం సన్యాసిరాజుపాలెం MPPS పాఠశాల SMC ఎన్నిక శనివారం ఏకగ్రీవమైంది. సెప్టెంబర్ 29న కోరం లేక వాయిదా పడిన ఎన్నికను HM తరుణ్ ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఛైర్‌పర్సన్‌గా సింగంపల్లి వెంకటలక్ష్మి, వైస్ ఛైర్‌పర్సన్‌గా చవ్వాకుల చంద్రకళ ఎన్నికయ్యారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, MEO-1 రామారావు, SI విజయ్ కుమార్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

