Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్మార్ట్‌ ఫీచర్లతో దూసుకొస్తున్న బైక్‌లు

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:45 PM జాతీయంGeneral
స్మార్ట్‌ ఫీచర్లతో దూసుకొస్తున్న బైక్‌లు - Udayam
ద్విచక్ర వాహనాల్లోనూ కార్ల తరహా ఆధునిక సాంకేతికతలు అందుబాటులోకి వస్తున్నాయి. టచ్‌స్క్రీన్‌ డిస్‌ప్లేలు,మొబైల్‌ నోటిఫికేషన్లు,బ్లూటూత్‌,వైఫై వంటి సౌకర్యాలతో పాటు ఫొటోలతో స్క్రీన్‌ను కస్టమైజ్‌ చేసుకునే ఫీచర్లు వస్తున్నాయి. భద్రత కోసం ఏబీఎస్‌, కార్నరింగ్‌ ఏబీఎస్‌ వంటి సాంకేతికతలు వాహనం జారిపోకుండా తోడ్పడతాయి.టైర్‌ ప్రెషర్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ గాలి ఒత్తిడి, ఉష్ణోగ్రతలను ఎప్పటికప్పుడు తెలియజేస్తుంది.

Comments

G
Loading comments...