Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో భార్య, ప్రియుడికి మరణశిక్ష

Follow Udayam on Google
Harika Oct 14, 2026 5:08 PM జాతీయంGeneral
‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో భార్య, ప్రియుడికి మరణశిక్ష - Udayam
‘బ్లూ డ్రమ్’ హత్య కేసులో మీరట్ కోర్టు ముస్కాన్ రస్తోగి, ఆమె ప్రియుడు సాహిల్‌కు మరణశిక్ష విధించింది. 2025 మార్చి 3న భర్త సౌరభ్‌ను ఇద్దరూ కలిసి హత్య చేసినట్లు కేసులో తేలింది. మృతదేహాన్ని ముక్కలుగా నరికి బ్లూ డ్రమ్‌లో వేసి కాంక్రీట్‌తో నింపారు. సెప్టెంబర్ 30న ఇద్దరినీ దోషులుగా నిర్ధారించిన కోర్టు తాజాగా శిక్ష విధించింది.

Comments

G
Loading comments...