Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హర్మూజ్‌లో ఇరాన్‌ కొత్త వ్యూహం

Follow Udayam on Google
Sai Nath Oct 14, 2026 5:43 PM అంతర్జాతీయంGeneral
హర్మూజ్‌లో ఇరాన్‌ కొత్త వ్యూహం - Udayam
హర్మూజ్‌ జలసంధిలో నౌకలను లక్ష్యంగా చేసుకునేందుకు ఇరాన్‌ నిరాయుధ నిఘా సిబ్బంది (స్పాటర్లను) చిన్న పడవల్లో మోహరిస్తోంది. అమెరికా, అంతర్జాతీయ వాణిజ్య నౌకల కదలికలను గుర్తించి, లక్ష్యాల సమాచారాన్ని ఐఆర్‌జీసీకి చేరవేస్తున్నట్లు అమెరికా సైనికాధికారులు గుర్తించినట్లు సమాచారం. రాడార్‌ వ్యవస్థలు దెబ్బతినడంతో ఇరాన్‌ ఈ వ్యూహాన్ని ఎంచుకున్నట్లు కథనం పేర్కొంది.

Comments

G
Loading comments...