వార్తలకు తిరిగి వెళ్లండి

సంక్షేమ పథకాలు, ఉపకార వేతనాలు అర్హులకే అందేలా త్వరలో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం శాసనసభలో ప్రకటించింది.
పెండింగ్ ఉపకార వేతనాలను వీలైనంత త్వరగా చెల్లిస్తామని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రంలో బోధన ఫీజులు, ఉపకార వేతనాల బకాయిలు రూ.8,950 కోట్లు ఉన్నాయని చెప్పారు.
Comments
Loading comments...

