Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2,500 చెత్త హాట్‌స్పాట్లపై GHMC నిఘా

Follow Udayam on Google
Girish Bidkar Sep 12, 2026 11:26 AM హైదరాబాద్General
2,500 చెత్త హాట్‌స్పాట్లపై GHMC నిఘా - Udayam
నగరంలో చెత్తను ఇష్టారీతిన పడేయకుండా GHMC చర్యలు చేపడుతోంది. నగరంలోని 2,500 చెత్త పేరుకుపోయే ప్రాంతాల్లో CCTV కెమెరాలు, IOT ఆధారిత పబ్లిక్ అడ్రస్ సిస్టమ్‌లను ఏర్పాటు చేయనుంది. కెమెరాలతో రాత్రింబవళ్లు నిఘా పెట్టి, చెత్త వేయడం, అనుమానాస్పద సంచారం, పరికరాల ధ్వంసాన్ని గుర్తించనుంది. దీంతో అధికారులకు తక్షణ హెచ్చరికలు అందనున్నాయి.

Comments

G
Loading comments...