వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని మంత్రి సీతక్క అన్నారు. ప్రజాభవన్‌లో ములుగు నియోజకవర్గ మహిళా నేతలు మంత్రిని కలిసి పలు అంశాలపై చర్చించారు. కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందన్నారు.
మహిళా సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు. అర్హులకు పథకాల ప్రయోజనాలు అందేలా కృషి చేయాలని సూచించారు.
Comments
Loading comments...

