Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

కొరియా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ

Follow Udayam on Google
Harika Oct 01, 2026 6:25 PM హైదరాబాద్General
కొరియా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ - Udayam

Photo Gallery

కొరియా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ - gallery image 1
కొరియా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ - gallery image 2
కొరియా ప్రతినిధులతో కేటీఆర్ భేటీ - gallery image 3
తెలంగాణ భవన్‌లో దక్షిణ కొరియా అధ్యక్షుడి సలహాదారు ప్రొఫెసర్ యంగ్‌టే చో, సియోల్ నేషనల్ యూనివర్సిటీ ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. కొరియా అభివృద్ధి స్ఫూర్తిదాయకమన్నారు. తెలంగాణలో కొరియా కంపెనీలకు అవకాశాలు ఉన్నాయని, టెక్నాలజీ, పరిశ్రమలు, ఆవిష్కరణల్లో ఇరు ప్రాంతాల సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని కేటీఆర్ అన్నారు.

Comments

G
Loading comments...