Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు

Follow Udayam on Google
Harika Oct 01, 2026 6:16 PM జాతీయంGeneral
సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ ఉద్యోగాలు - Udayam
సుప్రీంకోర్టులో 250 జూనియర్ కోర్టు అసిస్టెంట్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. డిగ్రీతో పాటు కంప్యూటర్ నాలెడ్జ్, నిమిషానికి 35 పదాల టైపింగ్ స్పీడ్ ఉన్నవారు అర్హులు. వయసు 18-30 ఏళ్ల మధ్య ఉండాలి. అక్టోబర్ 7 నుంచి 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. జనరల్ అభ్యర్థులకు రూ.1,500, ఇతరులకు రూ.750 ఫీజు. CBT, టైపింగ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.sci.gov.in

Comments

G
Loading comments...