Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ

Follow Udayam on Google
Anuroop Oct 01, 2026 6:34 PM తిరుపతిGeneral
తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Udayam
పెరటాసి మాసం, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్‌లు, నారాయణగిరి షెడ్లు, ఆక్టోపస్ సర్కిల్ వరకు క్యూలైన్లను టీటీడీ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. భక్తులకు అన్నప్రసాదం, మజ్జిగ, తాగునీరు అందిస్తున్నారు. పారిశుద్ధ్య, వైద్య, విజిలెన్స్, శ్రీవారి సేవా సిబ్బంది సేవలు అందిస్తున్నారు. రద్దీ దృష్ట్యా అక్టోబర్ 1న వీఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది.

Comments

G
Loading comments...