వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
నంగునూరు మండలంలోని అక్కెనపల్లి, పాలమాకుల, నర్మెట గ్రామాల్లో మాజీ మంత్రి, అసెంబ్లీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు పర్యటించారు.
విద్యుత్ సమస్యలను రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లడంతో నర్మెట విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సబ్‌స్టేషన్ కార్యాలయంలోని లాగ్‌బుక్‌ను పరిశీలించారు.
Comments
Loading comments...

