వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆయన వెంట భార్య సాక్షి కూడా ఉన్నారు.
హైదరాబాద్‌లో జరగనున్న ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధోనీ దంపతులు వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

