వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

CEC జ్ఞానేశ్ కుమార్ రాజీనామా లక్ష్యంగా రేపటి నుంచి ధర్నా చేపట్టనున్నట్లు CJP చీఫ్ అభిజీత్ స్పష్టం చేశారు. ముంబైలో రేపు చేపట్టే నిరసనకు ప్రజలు తరలిరావాలని ప్రెస్‌మీట్‌లో కోరారు. ప్లాన్ ప్రకారం ముందుకెళ్తామని, ఏం చేసుకుంటారో చేసుకోండని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌ను సవాల్ చేశారు.
జ్ఞానేశ్ కుమార్‌ను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేసిన ఆయన, రాజీనామా చేసే వరకు ధర్నా కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.
Comments
Loading comments...

