వార్తలకు తిరిగి వెళ్లండి

స్థానిక సంస్థలకు వైసీపీ, టీడీపీ ఎప్పుడూ సక్రమంగా నిధులు ఇవ్వలేదని VSR ఆరోపించారు. నిధులు, అధికారాలు లేని స్థానిక సంస్థలకు ఎన్నికలు ఎందుకని ప్రశ్నించారు.
34% రిజర్వేషన్లు ఇచ్చేశామని చెప్పే డ్రామాలతో బీసీలను ఎప్పటికీ మోసం చేయలేరని, జనాభా లెక్కల తర్వాత బీసీలు ఈ రెండు పార్టీలపై తిరగబడటం ఖాయమని ట్వీట్ చేశారు.
Comments
Loading comments...

