వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

మాజీ సీఎం జగన్ తనను తిరిగి YCPలోకి పిలవరని, తిరిగి వెళ్లే ఉద్దేశం తనకూ లేదని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. పార్టీకి రాజీనామా చేయడానికి రెండు ప్రధాన కారణాలున్నాయని తెలిపారు.
'2023లో PM, కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్లను తాను కాకుండా CS చూస్తారని జగన్ ప్రధానికి చెప్పడం బాధించింది. 2024లో నాకు చెప్పకుండా సజ్జలను రాష్ట్ర కోఆర్డినేటర్గా నియమించడం అవమానకరంగా భావించా' అని పేర్కొన్నారు.
Comments
Loading comments...

