Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మలేషియాలో చిక్కుకున్న యువకులు

Follow Udayam on Google
K. Anuradha Oct 01, 2026 6:08 PM శ్రీకాకుళంGeneral
మలేషియాలో చిక్కుకున్న యువకులు - Udayam
విదేశీ ఉద్యోగం ఆశతో మలేషియా వెళ్లిన ఉద్దానం ప్రాంతానికి చెందిన చీకటి సాయి వంశీ, లండ తరుణ్, చొక్కర సాయికుమార్ ఇమ్మిగ్రేషన్ అధికారుల అదుపులో చిక్కుకున్నారు. సందర్శన వీసాపై వెళ్లిన వీరు ఒక్కొక్కరు ఏజెంట్‌కు రూ.2 లక్షలు చెల్లించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యువకులను స్వదేశానికి రప్పించాలని కుటుంబ సభ్యులు ఇచ్చాపురం ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బెందాళం అశోక్‌ను కోరారు.

Comments

G
Loading comments...