Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సంకేత భాషతో హక్కుల సులభ సాధ్యం

Follow Udayam on Google
Raghu Sep 23, 2026 5:59 PM శ్రీకాకుళంఆంధ్రప్రదేశ్
సంకేత భాషతో హక్కుల సులభ సాధ్యం - Udayam
​సంకేత భాష ద్వారా దివ్యాంగులకు విద్య, వైద్యం, న్యాయం హక్కులను సులభంగా చేరువ చేయవచ్చని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. హరిబాబు అన్నారు. గొంటి వీధిలోని బెహరా మనోవికాస కేంద్రంలో బుధవారం జరిగిన అంతర్జాతీయ సంకేత భాషా దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఉచిత న్యాయ సహాయం కోసం 15100ను సంప్రదించాలని సూచించారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ప్రతినిధులు, జువైనల్ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...