Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహితుడి కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం

Follow Udayam on Google
babu varun Sep 18, 2026 12:19 PM రాజన్న సిరిసిల్లGeneral
స్నేహితుడి కుటుంబానికి అండగా ఆర్థిక సహాయం - Udayam
గంభీరావుపేట మండలం మల్లారెడ్డిపేట గ్రామానికి చెందిన గిరిగంటి రాజు ఇటీవల మృతి చెందాడు. వారిది నిరుపేద కుటుంబం కావడంతో.. తోటి స్నేహితులు మానవత దృక్పథంతో తల కొంత జమచేసి రూ.36 వేలు ఆర్థిక సహాయాన్ని వారి కుటుంబానికి అండగా నిలిచారు. ఈ సందర్భంగా రాజు కుటుంబం వారికి కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...