Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్నేహ సొసైటీలో మోదీ జన్మదిన వేడుకలు

Follow Udayam on Google
RR REDDY Sep 17, 2026 3:32 PM నిజామాబాద్General
స్నేహ సొసైటీలో మోదీ జన్మదిన వేడుకలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకొని నగరంలోని గంగాస్థాన్‌ స్నేహ సొసైటీలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి, అనంతరం వారికి భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా మోదీ సేవలను ఎమ్మెల్యే ప్రస్తావించారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నాగోళ్ల లక్ష్మీనారాయణ, నాయకులు మారావార్ కృష్ణ, బాబీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...