Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టాయ్‌లెట్‌లో కొండచిలువ కలకలం

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 02, 2026 7:22 AM చిత్తూరుGeneral
టాయ్‌లెట్‌లో కొండచిలువ కలకలం - Udayam
నందనం గ్రామంలోని ఓ ఇంటి శౌచాలయంలోకి కొండచిలువ ప్రవేశించడంతో యజమాని భయాందోళనకు గురయ్యాడు. ఉదయం కాలకృత్యాలకు వెళ్లిన మనోజ్‌ దీనిని గుర్తించి వెంటనే అటవీ సిబ్బందికి సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న అటవీ అధికారులు చాకచక్యంగా కొండచిలువను పట్టుకున్నారు. అనంతరం దానిని సమీపంలోని అటవీ ప్రాంతంలో సురక్షితంగా వదిలిపెట్టారు.

Comments

G
Loading comments...