Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిప్స్ ప్యాకెట్లతో బొజ్జ గణపయ్య

Follow Udayam on Google
Anuroop Sep 17, 2026 2:44 PM బాపట్లGeneral
చిప్స్ ప్యాకెట్లతో బొజ్జ గణపయ్య - Udayam
చీరాల కూరగాయల మార్కెట్ సెంటర్ సమీపంలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన గణనాథుడి మండపాన్ని నిర్వాహకులు వివిధ రకాల స్నాక్స్ ప్యాకెట్లతో వినూత్నంగా అలంకరించారు. ఈ ప్రత్యేక అలంకరణ భక్తులను ఆకట్టుకుంటోంది. గణనాథుడిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

Comments

G
Loading comments...