వార్తలకు తిరిగి వెళ్లండి

అరేబియా సముద్రంలో సముద్రపు దొంగల చెరలో చిక్కుకున్న 20 మందిని భారత నేవీ రక్షించింది. ముంబై తీరానికి 3,000 కి.మీ. దూరంలో 48 గంటలపాటు ఆపరేషన్ నిర్వహించి ‘అజిని’ ఫిషింగ్ నౌక సిబ్బందిని విడిపించింది.
వాయుసేన సహకారంతో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసిన నేవీని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలను ఆయన షేర్ చేశారు.
Comments
Loading comments...

