Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సముద్ర తీరాలను కాపాడుకుందాం

Follow Udayam on Google
sanjay Sep 19, 2026 9:04 AM జాతీయంGeneral
సముద్ర తీరాలను కాపాడుకుందాం - Udayam
సముద్ర తీరాల పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు ప్రతి ఏడాది సెప్టెంబర్ మూడో శనివారం 'అంతర్జాతీయ తీరప్రాంత పరిశుభ్రత దినోత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం 'సీ ది ఛేంజ్, అవే ఈజ్ ఏ ప్లేస్' అనే థీమ్‌తో తీరప్రాంతాల పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తున్నారు. సముద్ర తీర ప్రాంతాల్లో చెత్తాచెదారం.. ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగించి, సముద్ర పర్యావరణాన్ని కాపాడటమే ఈ రోజు ప్రధాన లక్ష్యం.

Comments

G
Loading comments...