Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమస్య పరిష్కారం.. మంత్రి పోస్ట్

Follow Udayam on Google
B. Rajesh Sep 29, 2026 6:51 PM విజయనగరంGeneral
సమస్య పరిష్కారం.. మంత్రి పోస్ట్ - Udayam
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వంగర మండలం అరసాడ వద్ద వరద ప్రవాహానికి ప్రధాన రహదారి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచాయి. ఆర్అండ్ బీ అధికారులు తక్షణమే స్పందించి మరమ్మతులు చేపట్టి 50 గ్రామాలకు రాకపోకలను పునరుద్ధరించారు. ఈ మేరకు మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి 'X'లో ఈ విషయాన్ని పోస్ట్ చేశారు.

Comments

G
Loading comments...