Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సమష్టి ప్రగతే భారత్‌ లక్ష్యం: మోదీ

Follow Udayam on Google
Sai Nath Oct 13, 2026 11:37 AM జాతీయంGeneral
సమష్టి ప్రగతే భారత్‌ లక్ష్యం: మోదీ - Udayam
ప్రపంచ శ్రేయస్సు, సమష్టి ప్రగతి కోసమే భారత్‌ కృషి చేస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్‌లో తొలిసారిగా జరుగుతున్న బ్లూమ్‌బెర్గ్‌ న్యూ ఎకానమీ ఫోరమ్‌లో మాట్లాడుతూ.. సాంకేతికత, డేటా, ఆవిష్కరణల ప్రయోజనాలు కొద్దిమందికే పరిమితం కాకూడదన్నారు. ప్రజలను స్వయం సమర్థులుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మోదీ పేర్కొన్నారు. గత దశాబ్దంలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు.

Comments

G
Loading comments...