వార్తలకు తిరిగి వెళ్లండి
సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు మంగళవారం వేకువజామున తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. సుప్రభాత సేవలో పాల్గొన్న అనంతరం మూలవిరాట్‌ను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
దర్శనం తర్వాత పండితులు రంగనాయకుల మండపంలో వారికి ఆశీర్వచనం అందించి తీర్థప్రసాదాలు ఇచ్చారు. ఈ జంట నటించిన ‘రణబాలి’ చిత్రం ఈ నెల 16న దసరా కానుకగా విడుదల కానుంది.
Comments
Loading comments...

