వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ రూరల్ మండలం రత్నాపూర్ కాండ్లీలో మైనార్టీల స్మశాన వాటిక ప్రహరీ గోడ, ముస్లిం మైనార్టీల కమ్యూనిటీ హాల్ నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జి కే శ్రీ హరి రావుకు బుధవారం వినతి పత్రం సమర్పించారు.
ఆయన సానుకూలంగా స్పందించి నిధుల మంజూరు కి కృషి చేస్తానని భరోసా ఇచ్చారన్నారు. ఇందులో ఆత్మ చైర్మన్ రాం రెడ్డి, సయ్యద్ నిజాం, సయ్యద్ కరీం, సయ్యద్ అజీం తదితరులు ఉన్నారు.
Comments
Loading comments...

