Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

సమన్వయకర్తల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నా: జగన్‌

Follow Udayam on Google
Sujatha Nov 18, 2026 11:36 AM అమరావతిGeneral
సమన్వయకర్తల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నా: జగన్‌ - Udayam
స్థానిక సంస్థల ఎన్నికల్లో నియోజకవర్గ సమన్వయకర్తల పనితీరుపై నివేదికలు తెప్పించుకున్నట్లు వైకాపా అధ్యక్షుడు జగన్‌ తెలిపారు. గత రెండున్నరేళ్ల పనితీరును కూడా సమీక్షిస్తున్నట్లు పార్టీ నేతలతో సమావేశంలో పేర్కొన్నారు. సమన్వయకర్తల పనితీరుపై త్వరలోనే అందరితో మాట్లాడతానని, ప్రతి ఒక్కరి నివేదిక తన వద్ద ఉందని చెప్పినట్లు సమాచారం.

Comments

G
Loading comments...