వార్తలకు తిరిగి వెళ్లండి

రోహన్ ప్రధాన పాత్రలో శ్రీకర్ నాయన్ తెరకెక్కిస్తున్న ‘సమ్మర్ హాలీడేస్’ చిత్రం నుంచి ‘ఫ్రెండ్‌షిప్..’ పాట విడుదలైంది. ‘90s: ఏ మిడిల్ క్లాస్ బయోపిక్’తో గుర్తింపు తెచ్చుకున్న రోహన్ ఇందులో కథానాయకుడిగా నటిస్తున్నాడు.
జయసుధ, వాసుకీ ఆనంద్, రాజీవ్ కనకాల కీలక పాత్రలు పోషిస్తున్నారు. సింజిత్ ఎర్రమిల్లి సంగీతం అందిస్తున్నారు. స్నేహం నేపథ్యంలో సాగే ఈ పాట సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.
Comments
Loading comments...

