Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ లాక్

Follow Udayam on Google
Harika Oct 06, 2026 6:33 PM జాతీయంవినోదం
‘దొంగ నా కొడుకు’ రిలీజ్ డేట్ లాక్ - Udayam
మౌళి హీరోగా మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఫన్ ఎంటర్‌టైనర్ ‘దొంగ నా కొడుకు’ సినిమా విడుదల తేదీ ఖరారైంది. శ్రీను కంబాలా తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.

Comments

G
Loading comments...