Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బత్తా ను ఆస్కార్‌కు తీసుకెళ్లడమే నా కల: అట్లీ

Follow Udayam on Google
Sai Oct 06, 2026 6:07 PM జాతీయంవినోదం
బత్తా ను ఆస్కార్‌కు తీసుకెళ్లడమే నా కల: అట్లీ - Udayam
విజయ్ సేతుపతి నటించిన ‘బత్తా’ను ఆస్కార్‌కు తీసుకెళ్లాలని ఉందని దర్శకుడు అట్లీ తెలిపారు. సినిమా సక్సెస్ మీట్‌లో తనకు ఇలాంటి పెద్ద కలలు ఎప్పటి నుంచో ఉన్నాయని చెప్పారు. ‘బత్తా’కు ప్రేక్షకుల స్పందన బాగుందని, ఆస్కార్‌కు తీసుకెళ్లేందుకు తనవంతు ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. బాలాజీ తరణీతరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లిజోమోల్ జోస్, అజయ్ ఘోష్ తదితరులు నటించారు.

Comments

G
Loading comments...