Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లస్ట్ స్టోరీస్ 3 పై రాధికా మదన్ ఆసక్తికర వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Oct 06, 2026 4:46 PM జాతీయంవినోదం
లస్ట్ స్టోరీస్ 3 పై రాధికా మదన్ ఆసక్తికర వ్యాఖ్యలు - Udayam
‘లస్ట్ స్టోరీస్ 3’లో సాయిలీ పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడం ఆనందంగా ఉందని రాధికా మదన్ తెలిపారు. దర్శకుడు షకున్ బాత్రా సహజమైన కథనం, సంభాషణలతో పాత్రలను తెరపై సహజంగా ఆవిష్కరిస్తారని ప్రశంసించారు. సాయిలీ, వరుణ్ మధ్య ప్రధాన సమస్య వారి భిన్నమైన ‘లవ్ లాంగ్వేజెస్’ అని, ఒకరికి మాటలు, సమయం అవసరమైతే మరొకరు సేవలు, బహుమతుల ద్వారా ప్రేమను వ్యక్తం చేస్తారని చెప్పారు.

Comments

G
Loading comments...