వార్తలకు తిరిగి వెళ్లండి

మాధవ్ భూపతిరాజు హీరోగా నటించిన ‘మారెమ్మ’ ఓటీటీలోకి రానుంది. అక్టోబర్ 9 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అదే తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్‌లోనూ అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. తెలంగాణ నేపథ్యంతో తెరకెక్కిన ఈ చిత్రం సెప్టెంబర్ 10న థియేటర్లలో విడుదలైంది.
మహిషాపురం గ్రామదేవత మారెమ్మకు పదేళ్లకోసారి దున్నపోతును బలి ఇచ్చే ఆచారం చుట్టూ కథ సాగుతుంది.
Comments
Loading comments...

