వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ట్రైలర్ విడుదలైంది. థియేటర్ ఓనర్‌గా శ్రీవిష్ణు చెప్పే డైలాగులు, సత్య కామెడీ ఆకట్టుకుంటున్నాయి. రాధిక తల్లి పాత్రలో మెప్పించారు.
కామ్రేడ్‌గా శ్రీవిష్ణు మారిన తర్వాత జరిగే పరిణామాలు ఫన్నీగా ఉన్నాయి. జానకీరామ్ మారెళ్ల తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 9న థియేటర్లలో విడుదల కానుంది.
Comments
Loading comments...

