వార్తలకు తిరిగి వెళ్లండి

హిందీలో కరణ్ జోహార్ హోస్ట్ చేసిన ‘ది ట్రైటర్స్’ రియాలిటీ షో తెలుగులోనూ రాబోతోంది. తేజ సజ్జా హోస్ట్ చేయనున్న ఈ షో ట్రైలర్‌ను అమెజాన్ ప్రైమ్ వీడియో విడుదల చేసింది.
ఈ నెల 15 నుంచి స్ట్రీమింగ్ కానుంది. సింగర్ చిన్మయి, నటి ప్రగతి, నటుడు హర్షవర్ధన్ సహా 20 మంది కంటెస్టెంట్లు పాల్గొననున్నారు.
Comments
Loading comments...

