Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినీ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత

Follow Udayam on Google
Anuroop Oct 06, 2026 4:47 PM జాతీయంవినోదం
సినీ నిర్మాత జార్జ్ పియస్ కన్నుమూత - Udayam
తెలుగు, తమిళ, మలయాళ, హిందీ చిత్రాలను నిర్మించిన సినీ నిర్మాత జార్జ్ పియస్ (63) కన్నుమూశారు. ఆయన మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కమల్ హాసన్ నటించిన ‘పాపనాశం’, అజిత్ నటించిన ‘బిల్లా-2’తో పాటు ‘మిత్-మై ఫ్రెండ్’, ‘ది బాడీ’ చిత్రాలను నిర్మించారు. ‘దృశ్యం’, ‘13B’, ‘180’ చిత్రాలకు లైన్/ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా పనిచేశారు. జార్జ్ పియస్ మృతిపై సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Comments

G
Loading comments...