Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అవకాశాలు లేకే సినిమాలకు దూరం: ఎల్బీ శ్రీరామ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 6:15 PM జాతీయంవినోదం
అవకాశాలు లేకే సినిమాలకు దూరం: ఎల్బీ శ్రీరామ్‌ - Udayam
సినిమాలను వదల్లేదని.. తన స్థాయికి తగ్గ పాత్రలు రావడం లేదని సీనియర్‌ నటుడు ఎల్బీ శ్రీరామ్‌ తెలిపారు.గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌ లాంచ్‌లో మాట్లాడుతూ..అవకాశాలు తగ్గడంతో కొంతకాలంగా వెండితెరకు దూరంగా ఉన్నానని చెప్పారు. రంగస్థలంపై 10-15 ఏళ్లు నటించిన తాను దాదాపు 500 సినిమాల్లో పాత్రలు పోషించానని,40 వరకు చిత్రాలకు డైలాగ్స్‌ రాశానని తెలిపారు. ప్రస్తుతం యూట్యూబ్‌లో షార్ట్‌ఫిలిమ్స్‌ చేస్తున్నానని చెప్పారు.

Comments

G
Loading comments...