Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'రణబలి’ టికెట్ ధరల పెంపుపై క్లారిటీ

Follow Udayam on Google
Sai Oct 06, 2026 4:41 PM జాతీయంవినోదం
'రణబలి’ టికెట్ ధరల పెంపుపై క్లారిటీ - Udayam
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటిస్తున్న ‘రణబలి’ టికెట్ ధరల పెంపుపై వస్తున్న వార్తలను మైత్రీ మూవీ మేకర్స్ ఖండించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ధరలు పెంచేందుకు ప్రభుత్వాన్ని ఎలాంటి అనుమతి కోరలేదని స్పష్టం చేసింది. అక్టోబర్ 16న ఈ సినిమా సాధారణ టికెట్ ధరలతోనే విడుదలవుతుందని తెలిపింది.

Comments

G
Loading comments...