Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ధ్రువ్‌ సర్జా ‘కెమిస్ట్రీ’ టైటిల్‌ గ్లింప్స్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 5:45 PM జాతీయంవినోదం
ధ్రువ్‌ సర్జా ‘కెమిస్ట్రీ’ టైటిల్‌ గ్లింప్స్‌ - Udayam
ధ్రువ్‌ సర్జా హీరోగా విశాల్‌ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కనున్న కొత్త చిత్రానికి ‘కెమిస్ట్రీ’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సందర్భంగా టైటిల్‌ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఇందులో ధ్రువ్‌కు జోడీగా నభా నటేశ్‌ నటించనున్నారు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సినిమా కథ, విడుదల తేదీ తదితర వివరాలను చిత్రబృందం వెల్లడించాల్సి ఉంది.

Comments

G
Loading comments...