Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అర్హులైన వారికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు

Follow Udayam on Google
Harika Aug 25, 2026 11:27 AM మహబూబాబాద్ General
అర్హులైన వారికి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు - Udayam
నెల్లికుదురు మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు మంగళవారం నుంచి స్మార్ట్‌ రేషన్‌ కార్డులు పంపిణీ చేయనున్నట్లు తహశీల్దార్‌ చందా నరేశ్ తెలిపారు. మండలంలోని అన్ని గ్రామాల్లో మొత్తం 16,537 కార్డులను పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, జీపీవోల ద్వారా అందజేయనున్నారు. అర్హులైన వారు తమ కార్డులను సంబంధిత సిబ్బంది నుంచి పొందాలని సూచించారు.

Comments

G
Loading comments...