వార్తలకు తిరిగి వెళ్లండి

కంటోన్మెంట్ నియోజకవర్గంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
మారేడుపల్లి ప్రాంతంలోని 9 రేషన్ షాపుల పరిధిలో 9,156 కుటుంబాలకు ఎమ్మెల్యే శ్రీగణేశ్ కార్డులను పంపిణీ చేశారు. పేద, మధ్యతరగతి కుటుంబాలకు సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు.
Comments
Loading comments...

